Home » BRS
కేటీఆర్, హరీశ్‌రావు.. ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్గానే ఉన్నప్పటికీ, కేసీఆర్ మీడియాలో కనిపించని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని..అటు ప్రజలు, ఇటు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా.
రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు.
అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పితే తాము గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని ఆయన కోరారు.
"నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం" అని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన.. సీఎం రేవంత్‌పై పబ్లిక్ ఓపీనియన్ ఏంటో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయించారట గులాబీ బాస్.