Home » BRS
మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను రంగంలోకి దింపితే మాత్రం.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే చాన్స్ ఉంది.
ఏడు నెలల క్రితం గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు వచ్చారు.
కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే పరిమితం కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడే సామాన్య జనాలకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట.
అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. మరి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత..ఎవరు కనిపించినా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
నిజాయితీగా పని చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి.
పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పన్నెండేళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. ఇవాళ చర్చకు సిద్ధమా..
సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా సహకరించిన అధికారి.. మా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా చోట్ల ఉంది.
కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది?