Home » BRS
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
రజతోత్సవ వేడుకలపై దృష్టి సారించిన బీఆర్ఎస్
ఓవరాల్‌గా సీఎం రేవంత్ కామెంట్స్.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయ్.
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడం, పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అవ్వడం, అందులోనూ కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ.
కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారింది. వారు కోరుకున్నట్లు ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలి.
భట్టి వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. చివరకు సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.
ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న పొలిటికల్ వార్ మాత్రం మానకొండూర్‌లో మంటలు రాజేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం గురించి సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే.
మరి ఆ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
పదేళ్లు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించామని చెప్పారు.