Home » BRS
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి..
దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం.
ఇదిలా ఉంటే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినా.. కవిత అనుచరులు, పార్టీ క్యాడర్ మాత్రం అలానే ఉన్నారు.
బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరపాలి. రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
తెలంగాణలో మరో కొత్త పంచాయతీ మొదలైంది.
సభకు పోలీసుల అనుమతి రావడంతో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకోనుంది.
అందుకే వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారంట.
అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు.
అంతే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఘట్ కేసర్లో సభ నిర్వహించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.