Home » BRS
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనని తేల్చి చెప్పారు.
తాజాగా మల్లారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు..
అయితే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ను పార్టీ అధిష్టానం ఏ విధంగా చక్కదిద్దుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సొంత పార్టీ పరిపాలన, అందులోను తండ్రి సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను కవిత తప్పుబట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే వ్యతిరేకించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే బై ఎలక్షన్లో గెలిస్తే సరి..ఒకవేళ ఓడిపోతే భవిష్యత్ ఏంటన్న ఆందోళన పార్టీ మారిన ఆ 10 ఎమ్మెల్యేలను వెంటాడుతోందట.
ఇప్పుడే కాదు గత ఏడాదిన్నర కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోను కేసీఆర్ ఎక్కడా ఆ పేరును పలకలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు కేటీఆర్.
మేము ఇబ్బంది పెడితే సభ పెట్టుకునే వారా? అని కేసీఆర్ ను నిలదీశారు మంత్రులు.