Home » BRS
ఇది ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.
వారి ఆటపాటలకు జనాలు డ్యాన్సులు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణానికి జనాలు భారీగా తరలివచ్చారు.
కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్ నేతల డైలమాకు ప్రధాన కారణం.
ఎన్నో దశల్ని చూసింది బీఆర్ఎస్. ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది.
పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం.
కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది?
పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.