Home » BRS
ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌లో చాలా ఛేంజెస్ వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా.. మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు.
ఒకవేళ కేసీఆర్ సభకు హాజరు కావొద్దనుకుంటే మాత్రం.. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా మరో నేతను పెడతారని అంటున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరికి బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు.
రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు.
తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉంటాయన్నారు గులాబీ బాస్.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా..అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట.
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.