Home » BRS
కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్
ఈ వివాదం వెనుక ఏం జరిగింది...కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో చేసింది బీఆర్ఎస్ వాళ్లేనని, ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్.
లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు..? హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే... చొప్పదండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒరిజనల్ కాంగ్రెస్... జంపింగ్ కాంగ్రెస్ అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులు నాయకులకు తలనొప్పులు తెస్తున్నాయి.
దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది.
వాస్తవానికి హైదరాబాద్ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే... మెట్రోపాలిటిన్ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్... తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.