Home » BRS
ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది... ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.... సర్కార్‌లో ఉంటూ... తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
నికార్సైన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన జీవన్‌రెడ్డి... అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని... తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి..
ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాఫ్తును కొనసాగిస్తారని కూడా వెల్లడించింది.
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..
ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది.
ముందస్తు అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు.