Home » BRS
తెలంగాణ బ్రాండ్‌ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.
గవర్నర్ ఇంకా ఆమోదించకపోయినా, కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇప్పటికీ మొండిపట్టుదలే ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్‌కు లేఖ రాశారు. ఒక ఉద్యమ నేతగా.. సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నా�
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో వీకెండ్ ఇంటర్వ్యూ..
వాస్తవానికి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది.
ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్.
కాంగ్రెస్ గ్యారెంటీ హామీలపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఆలోచనతో తాను పక్కా వ్యూహం సిద్ధం చేశానని... తన వ్యూహం ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్‌గా మారింది. గత వారం జరిగిన అసెంబ్లీలో హైదరాబాదీ స్టైల్ అంటూ విపక్షంపై రెచ్చిపోయిన దానం... ఎందుకలా మట్లాడాల్సి వచ్చిందంటూ అంతా ఆరా తీస్తున్నారు.