Home » BRS
ఈసీ స్వతంత్ర సంస్థ అయితే మోడీకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? సీఎం ప్రవచనాలు ఎన్నికల కమిషన్ కు కనిపించవా?
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటుంది.
కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు.
సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.
కడియం కావ్యను అడుగుతున్నా.. చిత్తశుద్ధి ఉంటే నీ తండ్రి, పెదనాన్నల డీఎన్ఏలు పరీక్ష చేయించు.