Home » BRS
మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.
బీఆర్ఎస్ రెండు మ్యానిఫెస్టోలు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చర్చించేందుకు సిద్దమా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
ఇంకో రేండు నెలలైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని కానివ్వకూడదన్న లక్ష్యంతో బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తున్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని చెప్పార�
ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్ లో కవితను ఓసారి విచారించింది సీబీఐ. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటలు పాటు విచారించింది.
370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం.
మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది
భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.
నా కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారాయన. ఇక, తన యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు మల్లారెడ్డి.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..