Home » BSNL New Year Offer
BSNL New Year Offer : 2025 కొత్త ఏడాదికి బీఎస్ఎన్ఎల్ రూ. 277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారీ ఇంటర్నెట్ వాడే వినియోగదారులు, వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.