Home » Buddha statue
కారు కావాలి.. బంగ్లా కావాలి.. మంచి భార్య కావాలి.. ఇలాంటి కోరికలు ఉండటం సహజమే. ఓ యువకుడివి మామూలు కోరికలు కావు.. తన కోరికలు నెరవేర్చమని వేడుకోవడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. బుద్ధుని విగ్రహం ముందు చిట్టా విప్పాడు. ఎక్కడ? ఎవరతను? చదవండి.
అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం.
ఇండియా నుంచి దొంగిలించిన 1200ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం బయటపడింది. మిలాన్ లోని ఇండియన్ క్యాన్సులేట్ చాలా ప్రత్యేకమైన అవలోకితేశ్వర పదమపాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది. 20ఏళ్ల క్రితం ఇండియా నుంచి స్మగ్లింగ్ తో దూరమైన విగ్రహంగా గుర్తించారు.
వరకట్నంగా ఎవరైనా డబ్బు, పొలం, బంగ్లా, బంగారం, ఖరీదైన కార్లు అడుగుతారు. అందులో వింతేమీ లేదు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ కుటుంబం వెరైటీ వరకట్నం అడిగి అడ్డంగా బుక్కైంది. జైలు పాలైంది.
పురాతన బౌద్ధ విగ్రహం.. పాకిస్తాన్ లోని తఖ్త్ బాహి ప్రాంతంలో బయటపడింది. మారథాన్ జిల్లాలోని ఖైబర్ పక్తున్ఖ్వాలో ఓ ఇల్లు కోసం తవ్వుతుండగా విగ్రహం బయటపడింది. స్థానిక నిర్మాణ కార్మికులు అది ఇస్లామేతర వస్తువుగా భావించి పగులగొట్టేశారు. ఓ ఇంటికి �