-
Home » Budget-friendly deals
Budget-friendly deals
Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. రూ.10వేల లోపు స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్.. ఈ నెల 30లోగా నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
November 28, 2022 / 09:47 PM IST
Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Flipkart Black Friday Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.