Home » budget meetings
తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగ సమయంలో సెంట్రల్ హాల్లో కూర్చున్న కేంద్రమంత్రులు, ఎంపీలు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఒక్కో సీటులో ఏడుగురు కూర్చొని మాస్కు లేకుండానే ఒకరితో మరొకరు ముచ్చటించుకున్నరు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది.
AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థ�
President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి
Parliamentary budget meetings : బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్ రెడీ అయింది. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభంకానున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాలపై నూతన వ్యవసాయ చట్టాల ఎఫెక్ట్ కనిపించింది. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు విప�
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట�
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని టాక్. గవర్నర్తో భేటీ అయితే కేసీఆర్…ప్రధానంగా 3 అంశాలపై చర్చించ�
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి.