Home » Bus driver
బెంగళూరులోని ఓ వోల్వో బస్సు హెబ్బాళ్ ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి పలు బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన బస్సు లోపల అమర్చిన సీసీటీవీలో రికార్డయింది.
వేద్ కుమారి సంస్కృతంలో ఎంఏ చదివారు. తాను ఢిల్లీ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండగా డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రకటన వచ్చిందని కుమారి చెప్పారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అ�
నడిపే ఏ వెహికల్ అయినా నిబంధనలు అతిక్రమించి నడిపారో? నెటిజన్లు సైతం పోలీసులకు పట్టించేస్తున్నారు. ఓ స్కూలు బస్సు డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకున్నందుకు చలాను కట్టాల్సి వచ్చింది. అది పట్టించింది నెటిజన్లే మరి.
బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటే అంతే సంగతులు.. ఆరోజు ప్లాన్ చేసుకున్న అన్ని పనులు అయినట్లే. ట్రాఫిక్‌లో ఇరుక్కుని బస్సులోనే లంచ్ పూర్తి చేసుకుంటున్న ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓ ద్విచక్ర వాహనదారుడిని బస్సు డ్రైవర్ అందరి ముందూ చితగ్గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని యెలహంకా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ స�
స్కూల్‌కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
బస్సు ప్రయాణం ప్రారంభమైన ఐదు నిమిషాలకే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బస్సు పక్కకు నిలిపి సీటులోనే ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సుతో ఉడాయించిన డ్రైవర్..!