Home » Cab Drivers
Cab Drivers : హాట్ సమ్మర్లో క్యాబ్ డ్రైవర్ల షాక్
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్పూలింగ్పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది....
కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.
రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్డౌన్తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట
ysr vahana mitra second phase: వైఎస్ఆర్ వాహనమిత్ర రెండో ఏడాది రెండో విడతను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది రెండో విడతలో 11వేల 501మంది లబ్ది పొందారు. ఈ ఏడాది 2లక్షల 61వేల 975మంది లబ్ది చేకూ
చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లోని చైనీయులకు కూడా కరోనా వైరస్ శాపంగా మారింది. చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు ప్రపంచదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్లో
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు సమ్మెను విరమించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిసిన క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు… సమ్మెకు దారితీసిన పరిణామాలను వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారనిR
హైదరాబాద్ రవాణా స్తంభిస్తుందా ? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సరిపడా బస్సులు లేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె సైరన్ మ్రోగించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్�
సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..సొంతంగా వాహనాలు (ఆటో, ట్యాక్సీ) ఉంటూ..జీవనం గడుపుతూ కష్టాలు పడుతున్న వారిని ఆదుకుంటామని..ఎ