Home » Cabinet Meeting
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రగతి భవన్ వద్ద ఓ నిరుద్యోగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సదరు నిరుద్యోగి ఆత్మహత్యకు యత్న�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 7న కేబినెట్ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్ మంత్రుల భవిష్యత్ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై క్లారిటీ రానుంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది.
పేదలకు జగన్ శుభవార్త..!
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కీలక అంశాలపై కేబినెట్ చర్చ