Home » Canada
అయినప్పటికీ అతడిని చాలా సులువుగా గుర్తించారు పోలీసులు. దొంగ ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు..
ఇండియాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడటం తన కల అంటూ మాట్లాడిన ఓ యువతి ఈ మధ్య దారుణంగా ట్రోల్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ట్రూ కాలర్ సీఈవో ఆమెకు జాబ్ ఆపర్ ఇస్తూ ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై నియంత్రణ ఏర్పడటంతో విదేశాల్లో ఉండే భారతీయులు కటకటలాడిపోతున్నారు. బియ్యం కొనేందుకు పోటీలు పడుతున్నారు. అమెరికా, కెనాడాలతో పాటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా బియ్యం కోసం జనాలు స్టోర్లకు ఎగబడుతున్నారు.
కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ఏజెంట్ కావచ�
లెనిన్ నాగ కుమార్ పార్థివదేహం రాత్రి గన్నవరం చేరుకోగా అక్కడ నుండి మచిలీపట్నం స్వగ్రామం చింతగుంటపాలెం తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.
యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భార�
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా అలాగే చేస్తాం. విభిన్న సంస్కృతులవారికి మా దేశం స్వాగతం పలుకుతుంది. మేము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తాం. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశం.
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...
ఓ తండ్రి తన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇండియా నుంచి కెనడాకు ఆమెకు చెప్పకుండా వెళ్లాడు. కళ్లముందు తండ్రి కనిపించేసరికి ఆ కూతురి ఆనందం మాటల్లో చెప్పలేం. కన్నీరు పెట్టించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....