Home » Canceled
ప్రస్తుతం 79 సర్వీసులకు గానూ 36 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థలు అవసరం లేదని అందుకే రద్దు చేశామని తెలిపారు.
యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించిపోయింది. ముందు జాగ్రత్తగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి13,14తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో జనవరి11 నుండి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను టీటీడీ రద్దు చేసింది.
జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది.
విమాన ప్రయాణాలపై కరోనా ప్రభావం పడుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 30 విమానాలు రద్దు అయ్యాయి.
ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు.
Jobaiden canceled ban on green card applications : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు అప్లికేషన్స్‌పై ఉన్న నిషేధం ఎత్తివేశారు. ట్రంప్ విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వేలాది భారతీయులతో పాటు గ్రీన్ కార్డ్ ఆశించే విద�
pak doctor Cancel Rs 4.75 medical fees Canceled : ఆ దేవుడు మన కంటికి కనింపించడు. కానీ మన కంటికి కనిపించే దేవుడు డాక్టర్. రోగులకు పునర్జన్మనిచ్చే డాక్టర్లని ప్రాణం పోసే దేవుళ్లని చెప్పుకుంటాం. కానీ వైద్యం వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో ఓ డాక్టర్ నిజంగా దేవుడయ్యాడు. క్యాన్సర�
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివర్సిటీల పరిధిలో నిర్వహించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను యడియూరప్ప సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని