Home » Cancelled
మే 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.
గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.
లీకైన ఆ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ పరీక్ష రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు జరగాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సబ్జెక్టుల కోసం డిసెంబరు 21 నుంచి డిసెంబర్ 27 వరకు సీనియర్ టీచర్ గ్రేడ్ 2 సెకండరీ ఎడ్యుక�
ఇప్పటికే విడుదల చేసిన ఫార్ములా-1, 2023 క్యాలెండర్‌లోని స్లాట్‌ను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అనంతరం నిర్వహించాల్సిన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో ఫార్ములా-1 గ్రాండ్ రేసు 2019లో షాంఘైలో జరిగిం�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి .. తెలంగాణ గవర్నర్ తిమిళిసై రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి అంటూ తెలంగాణ CPI సెక్రటరీ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడింది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
1991లో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్రస్టీలుగా ఉన్నారు. ఈ సంస్థ వెబ్సైట్�
ఐఫోన్ 13 బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. తమ ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజెస్ పంపింది. దీంతో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది.
11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది. 17న ఆణివార అస్థానం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది.