Home » Candidates List
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను విడ
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. అందరి కంటే ఫాస్ట్ గా ఉన్నారు. ఫటాఫట్ మీటింగ్ పెట్టేస్తారు. ఏపీలోని 32 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. 175 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాడోపేడో తేల్చుకుంటాం �