ఫస్ట్ లిస్ట్ : జనసేన 32 ఎమ్మెల్యే, 9 ఎంపీ అభ్యర్థులు ఫైనల్

ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. అందరి కంటే ఫాస్ట్ గా ఉన్నారు. ఫటాఫట్ మీటింగ్ పెట్టేస్తారు. ఏపీలోని 32 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. 175 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాడోపేడో తేల్చుకుంటాం అంటున్నారు.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎలక్షన్ కంప్లయింట్స్ ఎవరైనా చేయొచ్చు
వీరిలో కొందరిని మాత్రం ప్రకటించారు. 9 మందిలో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు. కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా వెల్లడించిన ఆయన.. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు పవన్.
ఎంపీ అభ్యర్థులు :
రాజమండ్రి : ఆకుల సత్యనారాయణ
అమలాపురం : డీఎంఆర్ శేఖర్
అసెంబ్లీ అభ్యర్థులు :
గుంటూరు వెస్ట్ : తోట చంద్రశేఖర్
తెనాలి : నాదెండ్ల మనోహర్
పత్తిపాడు : రావెల కిషోర్ బాబు
కావలి : పసుపులేటి సుధాకర్
ఏలూరు : పవన్ కల్యాణ్ లేదా నర్రా శేషుకుమార్
తాడేపల్లిగూడెం : బొల్లిశెట్టి శ్రీనివాసరావు
పాడేరు : పసుపులేని బాలరాజు
రాజమండ్రి రూరల్ : కందుల దుర్గేష్
ముమ్మడివరం : పితాని బాలకృష్ణ
కాకినాడ రూరల్ : పంతం నానాజీ
రాజోలు : రూపాక వరప్రసాద్
పి.గన్నవరం : పాముల రాజేశ్వరి
తుని : రాజా అశోక్ బాబు
మండపేట : దొమ్మేటి వెంకటేష్
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి
Read Also : నోరు విప్పిన RBI : నోట్ల రద్దు వద్దంటే.. ప్రజా శ్రేయస్సు అన్నారు