Home » MLA
గత ఐదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే అనుభవం ఎదుర్కొన్నారు ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చాక రికార్డులు అప్డేట్ చేస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతుండటంతో విస్తుపోవడం ప్రభాకర్ వంతవుతోంది.
రికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.
తెలంగాణ(Telangana) ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
మరో పార్టీ ఎమ్మెల్యే యోగేష్ కదమ్ స్పందిస్తూ 6,000 నుంచి 6,500 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయని, అయితే తాను పంపిన సమాధానాలు 16 మంది ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం
రాజోలు నియోజక వర్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. జనసనకు రాజోలు వెలుగు నిచ్చిందని...
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొ�
ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలోకి వెళ్తున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కనున్నారా? జైలుకు వెళ్లాక రాజాసింగ్ ను బీజేపీ పట్టించుకోకపోవటం..ఏకం సస్పెండ్ చేయటమే రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారా?
ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగదీష్ షెట్టర్ ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్