రేసుగుర్రాలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే

  • Published By: vamsi ,Published On : March 17, 2019 / 05:15 AM IST
రేసుగుర్రాలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. జాబితా విడుదల కాగానే అభ్యర్థులంతా ఆలస్యం చెయ్యకుండా ప్రచారబరిలో దిగాలని ఇప్పటికే అధినేత జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది.

జిల్లాల వారీగాఅసెంబ్లీకి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు
అనంతపురం జిల్లా:
01. అనంతపురం అర్భన్- అనంత వెంకట్ రామిరెడ్డి
02. తాడిపత్రి- కేతిరెడ్డి పెద్దా రెడ్డి
03. ఉరవకొండ- విశ్వేస్వర రెడ్డి 
04. రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి
05. హిందూపురం- ఇక్‌బాల్ అహ్మద్ ఖాన్
06. రాప్తాడు- ప్రకాశ్ రెడ్డి
07. ధర్మవరం- కెతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి
08. పెనుగొండ- శంకర్ నారాయణ
09. మడకశిర- తిప్పే స్వామి
10. పుట్టపర్తి- శ్రీధర్ రెడ్డి
11. గుంతకల్లు -ఎల్లారెడ్డి గారి వెంకట రామిరెడ్డి
12. కళ్యాణ దుర్గం- ఉషశ్రీ చరణ్
13. సింగనమల- జొన్నలగడ్డ పద్మావతి
14. కదిరి- సిద్దా రెడ్డి

చిత్తూరు జిల్లా:
01. పీలేరు- చింతల రామ చంద్రారెడ్డి
02. పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
03. కుప్పం- చంద్ర మౌళి
04. పలమనేరు- వెంకటయ్య గౌడ
05. చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
06. చిత్తూరు- జంగాల పల్లి శ్రీనివాసరావు
07. గంగాధర నెల్లూరు- జీడీ నారాయణ స్వామి
08. మదనపల్లె- నవాజ్ బాషా
09. నగరి- ఆర్ కే రోజా సెల్వమణి
10. పూతలపట్టు- ఎమ్‌ఎస్ బాబు
11. సత్యవేడు- ఆదిమూలం
12. తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి
13. శ్రీకాళహస్తి- మధుసూదన్ రెడ్డి
14. తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి
 

కడప జిల్లా:
01. రాజంపేట- మేడ మల్లికార్జున్ రెడ్డి
02. రైల్వే కోడూరు- కోరుముట్ల శ్రీనివాసులు
03. రాయచోటి- శ్రీకాంత్ రెడ్డి
04. మైదుకూరు- రఘు రామిరెడ్డి
05. కమలాపురం- రవీంద్ర నాథ్ రెడ్డి
06. జమ్మలమడుగు- సుధీర్ రెడ్డి
07. పులివెందుల- వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి
08. బద్వేల్- గుంతోటి వెంకట సుబ్బయ్య
09. కడప- అంజద్ బాషా
10. ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా:
01. డోన్- బుగ్గన రాజేంద్ర నాథ్
02. పత్తికొండ -కే శ్రీదేవి
03. మంత్రాలయం – బాల నాగిరెడ్డి
04. ఎమ్మిగనూరు- చెన్నకేశవ రెడ్డి
05. బనగానపల్లె- కాటసాని రామిరెడ్డి
06. ఆళ్లగడ్డ- గంగుల బిజేంద్ర రెడ్డి
07. పాణ్యం- కాటసాని రాంభూపాల్ రెడ్డి
08 శ్రీశైలం- శిల్పా చక్రపాణి
09. నంద్యాల- శిల్పా రవిచంద్రా రెడ్డి
10. కర్నూలు- హఫీజ్ ఖాన్
11. ఆదోని- సాయి ప్రసాద్ రెడ్డి
12. ఆలూరు- జయరామ్
3. నందికొట్కూరు- అర్థూర్
14. కొడుమూరు- సుధాకర్ బాబు

నెల్లూరు జిల్లా:
01. నెల్లూరు అర్బన్ – అనిల్ కుమార్ యాదవ్
02. .నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
03. సర్వేపల్లి- కాకాని గోవర్ధన్ రెడ్డి 
04. కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
05. కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
06. వెంకటగిరి – ఆనం రాంనారాయణ రెడ్డి
07. ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి 
08. గూడూరు- వరప్రసాద్
09. ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
10. సూళ్లురు పేట- సంజీవయ్య

ప్రకాశం జిల్లా:

1.ఎర్రగొండపాలెం-డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌    
2.దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌    
3.పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు    
4.అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య    
5.చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌    
6.సంతనూతలపాడు-టీజేఆర్‌ సుధాకర్‌బాబు    
7.ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి    
8.కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి    
9.కొండపి-డాక్టర్‌ ఎం.వెంకయ్య    
10.మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి    
11.గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు    
12.కనిగిరి-బుర్రా మధుసూధన్‌ యాదవ్‌

గుంటూరు జిల్లా:
01. రేపల్లె- మోపిదేవి వెంకట రమణ
02. వేమూరు- మెరుగు నాగార్జున
03. పొన్నూరు- కిలారి రోశయ్య
04. తెనాలి- శివ కుమార్
05. చిలకలూరిపేట- విడుదల రజని
06. గురజాల- కాసు మహేష్
07. వినుకొండ- బొల్లా బ్రమ్మనాయుడు
08 పెదకూరపాడు-నంబూరి శంకర రావు
09బాపట్ల- కోన రగుపతి
10 గుంటూర్ ఈస్ట్- ముస్తఫా 
11. గుంటూర్ వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
12.మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి
13. మంగళగిరి – ఆళ్ల రామ కృష్ణా రెడ్డి 
14. నరసరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
15. పత్తిపాడు- సుచరిత
16. సత్తెనపల్లి- అంబటి రాంబాబు
17. తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి

కృష్ణా జిల్లా:
01. విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌
02. విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు
03. విజయవాడ వెస్ట్- వెల్లంపల్లి శ్రీనివాస్
04. జగ్గయ్యపేట- సామినేని ఉదయ్ బాను
05. నందిగామ- మొండితోక జగన్‌మోహన్‌రావు
06. మైలవరం- వసంత కృష్ణ ప్రసాద్
07.గన్నవరం- యార్లగడ్డ వెంకట్రావు
08. పెనమలూరు- కొలుసు పార్థసారథి
09. అవనిగడ్డ-సింహాద్రి రమేష్
10. బందరు -పేర్ని వెంకట్ రామయ్య
11. గుడివాడ -కొడాలి నాని ఎమ్మెల్యే
12. పెడన – జోగి రమేష్
13. తిరువూరు- కొక్కిలగడ్డ రక్షణనిధి
14. పామర్రు- కైలే అనిల్‌కుమార్‌
15. నూజివీడు- మేక ప్రతాప్ అప్పారావు
16. కైకలూరు- డి.నాగేశ్వర రావు

శ్రీకాకుళం జిల్లా:

1.ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌    
2.పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు    
3.టెక్కలి- పేరాడ తిలక్‌    
4.పాతపట్నం-రెడ్డిశాంతి    
5.శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు    
6.ఆముదాలవలస- తమ్మినేని సీతారం    
7.ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌    
8.నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌    
9.రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు    
10.పాలకొండ(ఎస్టీ) -వీ.కళావతి

విజయనగరం జిల్లా:

1.కురుపాం- పాముల పుష్పవాణి    
2.పార్వతీపురం- ఎ జోగరాజు    
3.చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ    
4.గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య    
5.ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు    
6.బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు    
7.సాలూరు-పీడిక రాజన్నదొర    
8.నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు    
9.విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి    
10.శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

తూర్పుగోదావరి జిల్లా:

1.తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)    
2.ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌    
3.పిఠాపురం- పెండెం దొరబాబు    
4.కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు    
5.పెద్దాపురం- తోట వాణి    
6.అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి    
7.కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి    
8.రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ    
9.ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌    
10.అమలాపురం- పి. విశ్వరూప్‌    
11.రాజోలు- బొంతు రాజేశ్వర్‌ రావు    
12.గన్నవరం- కొండేటి చిట్టిబాబు    
13.కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి    
14.మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌    
15.రాజానగరం- జక్కంపుడి రాజా    
16.రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు    
17.రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు    
18.జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు    
19.రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి

విశాఖపట్నం జిల్లా:

1.విశాఖ ఈస్ట్‌- మళ్లా విజయ్‌ ప్రసాద్‌    
2.విశాఖ సౌత్‌ – ద్రోణం రాజు శ్రీనివాస్‌    
3.విశాఖ వెస్ట్‌ – డాక్టర్‌ పీవీ రమణమూర్తి    
4.విశాఖ నార్త్‌ – కమ్మిల కన్నపరాజు    
5.అరకు – శెట్టి ఫాల్గుణ    
6.పాడేరు – భాగ్యలక్ష్మి    
7.పెందుర్తి – అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌    
8.గాజువాక – తిప్పల నాగిరెడ్డి    
9.అనకాపల్లి – గుడివాడ అమర్‌నాథ్‌    
10.యలమంచిలి – యువీ. రమణమూర్తి రాజు    
11.పాయకరావుపేట- గొల్ల బాబురావు    
12.నర్సీపట్నం- పీ ఉమశంకర్‌ గణేష్‌    
13.చోడవరం-కరణం ధర్మశ్రీ    
14.మాడుగుల – బి.ముత్యాల నాయుడు    
15.భీమిలి – అవంతి శ్రీనివాస్‌

పశ్చిమగోదావరి జిల్లా

1.కొవ్వురు- తానేటి వనిత    
2.నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు    
3.ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు    
4.పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ    
5.నరసాపురం- ముధునూరి ప్రసాద్‌ రాజు    
6.భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌    
7.ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు    
8.తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు    
9.తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ    
10.ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు    
11.దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి    
12.ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు    
13.గోపాలపురం- తలారి వెంకట్రావు    
14.పోలవరం- తెల్లం బాలరాజు    
15.చింతపుడి- వి.ఆర్‌.ఇలియజ్‌