Home » canisters
ఈ పిండాలు అన్నీ ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉన్నవి కావడం గమనార్హం. లింగ నిర్ధరణ పరీక్షలు జరిపి, ఆ పిండాలను తొలగించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పిండాలను స్వాధీనం చేసుకున్నారు.
Delhi-Haryana border Tension : ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ ఏర్పడింది. ఛలో ఢిల్లీతో రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస�