Home » captain miller
తాజాగా నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా ఎక్కువ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. '3', 'VIP' వంటి సినిమాలతో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారికీ దగ్గరయ్యాడు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలో నటించి పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం ఒక బై లింగువల్ మరియు ఒక పాన్ ఇండియ�
తమిళ్ హీరో ధనుష్ ప్రస్తుతం 30వ దశకం నేపథ్యంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. "కెప్టెన్ మిల్లర్" అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో ధనుష్ �