-
Home » captain miller
captain miller
రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
రిపబ్లిక్ డేకి పెద్ద తెలుగు సినిమాలేవీ లేకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్..
సంక్రాంతి పోటీ అయ్యిపోయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఫైట్. అయితే ఈ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వార్ లో డబ్బింగ్ సినిమాల ఫైట్..
సంక్రాంతి తెలుగు సినిమాలు ఓకే.. తమిళ సినిమాల పరిస్థితి ఏంటి.. ధనుష్ వర్సెస్ శివ కార్తికేయన్..
ఈసారి తమిళ్ లో ధనుష్ కెప్టెన్ మిల్లర్(Captain Miller), శివ కార్తికేయన్ అయలాన్(Ayalaan), అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.
సంక్రాంతి బరి నుంచి తప్పుకొని.. రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్..
సంక్రాంతి బరి నుంచి తప్పుకొని రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్. అక్కడ 'ఫైటర్'తో పోటీ..
'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్తో అదిరిపోయింది..
ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బ్రిటిష్ రూలింగ్ టైములో ఒక గుడిని మైనింగ్ నుంచి కాపాడుకోవడానికి జరిగే యుద్ధం ఈ సినిమా కథ.
తమిళ్లోకూడా సంక్రాంతి సినిమాల క్లాష్.. అక్కడ పొంగల్ బరిలో ఎవరెవరు ఉన్నారు?
తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..
కెప్టెన్ మిల్లర్ సెకండ్ సింగిల్ రిలీజ్.. 'క్రీ నీడలే' అంటూ లవ్ యాంతం..
ధనుష్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న 'కెప్టెన్ మిల్లర్' నుంచి సెకండ్ సింగిల్ 'క్రీ నీడలే' అంటూ లవ్ యాంతం రిలీజ్ అయ్యింది.
పొంగల్ రేసులోకి మరో తమిళ్ సినిమా.. ఆల్రెడీ అరడజను తెలుగు చిత్రాలు..
2024 పొంగల్ బరిలో నిలిచేందుకు అరడజను తెలుగు సినిమాలు పోటీ పడుతుంటే, రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఆ బరిలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.
సలార్, దేవరని ఫాలో అవుతున్న కెప్టెన్ మిల్లర్.. ఏ విషయంలో తెలుసా..?
ప్రభాస్ 'సలార్', ఎన్టీఆర్ 'దేవర' తరహాలోనే ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' కూడా రాబోతుందట.
Dhanush : ఆ అమ్మాయి వల్లే జీవితం నాశనం.. మరోసారి వైరల్గా మారిన ధనుష్ వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు.