Captain Miller : ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్‌తో అదిరిపోయింది..
ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బ్రిటిష్ రూలింగ్ టైములో ఒక గుడిని మైనింగ్ నుంచి కాపాడుకోవడానికి జరిగే యుద్ధం ఈ సినిమా కథ.
ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బ్రిటిష్ రూలింగ్ టైములో ఒక గుడిని మైనింగ్ నుంచి కాపాడుకోవడానికి జరిగే యుద్ధం ఈ సినిమా కథ. ప్రస్తుతం తమిళ ట్రైలర్ ని మాత్రమే రిలీజ్ చేశారు.