Home » car catches fire
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. కారులోని వారందరూ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.
శానిటైజర్ అధికంగా ఉపయోగించడం అదే సమయంలో...సిగరేట్ వెలిగించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. అందులో ప్రయాణించే వారు ముందుగా అప్రమత్తమై కారును పక్కకి ఆపి కిందకి దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం తరచుగా వింటున్నాం.
కర్ణాటక బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవంగా దహనమైపోయింది. ఈ ప్రమాదం నుంచి కళ్యాణి భర్త ఉదయ్ కుమార్, కుమారులు, సంజీవ్, గగన్ లు తృటిలో తప్పించుకున్నారు. కృష