Home » Car Hits Bike
మొదటగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు.
ప్రమాదానికి కారణమైన కారు ప్రముఖ సినీ నటుడిదిగా పోలీసులు గుర్తించారు.
Tamil Nadu Accident : ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. బైక్ ను బలంగా ఢీకొట్టింది.