Home » Car
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో ఓ కారులో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం రేపింది. కారులో సగం కాలిన మృతదేహం కనిపించటం సంచలన కలిగించింది. కారు డోరులోనుంచి సగంకాలిన మృతదేహం కాలు బయటకు కనిపించటంతో స్థానికులు హడలిపోయారు. ఆ కారు వద్
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెర్సిడెజ్-సీ220 మోడల్ వైట్ కారులో నేను లిక్కర్ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాను. మధ్యలో ఆడి షోరూంకి సమీపంలో మూత్ర విసర్జన చేయడానికని రోడ్డు పక్కన కారు ఆపాను. తిరిగి వస్తుంటే ఒక హుందాయ్ కారు నా కారు ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక�
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు.
రహదారిపై ఎస్‌యూవీలో వెళ్తూ స్టీరింగ్ వదిలేసి పక్కకు తిరిగి ప్లే కార్డ్స్ ఆడాడు ఓ యువకుడు. ఆ ఎస్‌యూవీలో మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ వీడియో తీశారు. కారు స్టీరింగ్ ను వదిలేసి ఎడమ పక్కకు తిరిగిన యువకుడు తాను ఏదో ఘనకార్యం చేస్తున్�
కారులో షర్మిల నిరసన.. క్రేన్‌తో తరలించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.
మద్యం దుకాణం ముందు కారుతో అర్ధరాత్రి దాటాక స్టంట్లు చేస్తున్నారు కొందరు యువకులు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కారు తీసుకుని వేగంగా దూసుకువచ్చి బ్రేక్ వేసి స్టంట్ చేయబోయాడు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరిని ఢీ కొట్టింది కారు. దీంతో 50 ఏళ్ల ఓ వ్యక్త
తన కారుకు ఒరిగి నిల్చున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని తన్నాడు కారు యజమాని. చిన్నారి బాలుడు అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక