Home » Car
ఇటీవలి కాలంలో కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.
ఇవాళ కారులో మృతదేహం లభ్యం కావడంతో.. కారు యజమానే తమ చిన్నారని హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి.. అనుకోకుండా కారు ఎక్కి మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
కారులో ఎత్తుకెళ్ళి కామాంధుల కిరాతకం..!
బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అమెరికాలోని టెంపే నగరంలో ఓ షాపులోకి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఆ షాపులో పని చేస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలను అక్కడి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయటంతో ప్రస్తుత�
మద్యం మత్తు తలకెక్కి రోడ్డుమీద నానా హంగామా చేశాడు మాజీ మంత్రి కొడుకు. దీనికి తోడు ఓ వ్యక్తి కారు ఢీకొట్టి ఎదురు కత్తి పట్టుకుని నడిరోడ్డుమీద నానా హడావిడి చేశాడు.
తాను గేట్ పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తమకు తెలుస్తుందని వాచ్మెన్ అంటున్నారు. అంతేగాక శంకర్ టవర్స్‌కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అబద్ధాలు చెబుతున్నారంటున్నారు.
ఎమ్మెల్సీ కారులో మృతదేహం... ఏం జరిగింది?
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) నుంచి క్రెటా నైట్ ఎడిషన్ లాంఛ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో క్రెటా కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
కొత్తగా అమలు చేసిన పార్కింగ్ ఫీజులను స్థానికులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈవో గీతారెడ్డి 10 రోజులు లీవులో వెళ్లారు.