Home » Car
తీరా చూడగా కారులో భారీగా గంజాయి ఉంది. కారులో ఉన్న గంజాయి పూర్తిగా రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరార్ అయ్యారు.
అంతేకాకుండా తన మనిషిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి ఆ మహిళ దగ్గర ఉండి చూసుకోమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్సై మృతి చెందారు. ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో...వేగంగా వస్తున్న ఎస్సై కారు.. దాని కిందకు దూ
మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు.
సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది.
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
కాకతీయ కాలువలో కారును గుర్తించిన రెస్క్యూ టీం
ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.
నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.