Home » Car
ఛత్తీస్ఘడ్ కారు ప్రమాదం మరువకముందే మధ్యప్రదేశ్లో మరొకటి జరిగింది. దుర్గా నిమజ్జనానికి వెళ్తున్న భక్తులను ఢీకొంటూ కారు దూసుకొచ్చింది.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా లో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది
నగరంలోని మాదాపూర్లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు, కారును ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడింది.
ప్రతి ఏడాది పండుగ సీజన్ లో ప్రాడక్టు కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.
ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
న్యూజిలాండ్ లో ఓ డ్రైవర్ తన కారుని పార్కింగ్ స్పాట్ నుంచి బయటకు తెచ్చిన వైనం వైరల్ గా మారింది. వాస్తవానికి రివర్స్ గేర్ వేస్తే సరిపోతుంది. కారు సులభంగా బయటకు వస్తుంది. కానీ ఆమె అలా
వంతెన దాటుతున్న సమయంలో కారు అదుపుతప్పి నదిలోపడిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడ కారులో మృతదేహం కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. రాహుల్ మృతిలో అనుమానాలు వినిపిస్తుండగా.. హత్య జరిగిందా అనే కోణంలో అనుమానాలు బలపడుతున్నాయి.