Home » Car
విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం రేపుతోంది. తాడిగడపకు చెందిన రాహుల్ మృతిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ మనసులోని మాట పేదలకు చెప్పారు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది
వర్జీనియాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి చేప జారిపడింది. నేరుగా పార్క్ చేసిన కార్ మీద పడటంతో పెద్దగా శబ్దం వచ్చింది. ముందుగా అదెవరో కావాలని చేసిన పనిగా భావించినప్పటికీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో సీన్ రికార్డ్ అయింది.
హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్లో గురువారం(12 ఆగస్ట్ 2021) ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ టాక్ ఆఫ్ ద టౌన్ మారిపోయాడు. యావత్ దేశమంతా ఎక్కడ చూసినా అతనిపై చర్చనే. శనివారం సాధించిన ఈ ఫీట్ ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది కాబట్టే.. మెడల్ సాధించినప్పటి నుంచి ప్రతి క్షణం వార్తల్లో నిలు�
సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల పెరుగుదల, కంటైనర్ల ధరలు, లాజిస్టిక్స్ ఇబ్బందులు వెరసి పరిశ్రమ ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు అడ్డంకులుగా మారాయన్నారు.
కారుకు ఉన్న పక్క అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో..సుత్తితోపాటు, ఇతర ఇనుపవస్తువులను ఉపయోగించి కారు వెనుకవైపు అద్దం పగుల గొట్టి ఓఅమ్మాయిని కారులోకి పంపారు.
విమానాలు గాల్లో ఎగటం చూశాం. హెలికాఫ్టర్లను కూడా చూశాం. కానీ కారు గాల్లో ఎగరటం ఎక్కడన్నా చూశామా? కారు గాల్లో ఎగరటం సినిమాల్లో చూశాం. కానీ నిజంగానే కార్లు గాల్లో విమానంలా ఎగురుతున్నాయి. ఇదంతా టెక్నాలజీ చేసిన అద్భుతం.
ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న కారు. శ్రీశైలం నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు
కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.