Home » cardiovascular disease
ప్లాస్టిక్‌ను మరింత సరళంగా(ఫ్లెక్సిబుల్) చేయడానికి ఉపయోగించే DEHP.. ఆహార ప్యాకేజింగ్, వినైల్ ఫ్లోరింగ్, షవర్ కర్టెన్లు, షాంపూ, సౌందర్య సాధనాలుతో పాటు IV బ్యాగులు, కాథెటర్ల వంటి వైద్య పరికరాలతో సహా విస్తృత శ్రేణి వినియోగ వస్తువుల్లో కనిపిస్తుంది.
Traffic Noise : వాహనాలతో కలిగే శబ్ద కాలుష్యం కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. ప్రతి 10 డెసిబుల్స్ (dBA) ట్రాఫిక్ శబ్దానికి గుండె సమస్యల ప్రమాదం 3.2శాతం పెరుగుతుందని కనుగొన్నారు.
కార్యాలయంలో ఎక్కువ గంటలు గడపడం అంటే...ఒకే చోట కదలకుండా కూర్చుని ఉండాల్సి వస్తుంది. సాధారణంగా మన శరీరాలు కదలకుండా ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
వర్క్ ప్లేస్‌లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున
Aspirin COVID-19 patients : కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారిలో మరణ ముప్పును ఆస్పిరిన్ తగ్గించగలదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న కరోనా బాధితు�
అసలే కరోనా యుగం నడుస్తోంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తినే ఆహారపు అలవాట్ల నుంచి శుభ్రత వరకు అన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆహారం తినడం మంచిది? ఏది తింటే ఆరోగ్యానికి హానికరమనేది తప్పక తెలు