Home » CARGO PLANE
స్పైస్‌జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Cargo Plane : కోస్టారికాలో కార్గో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతూనే రెండు ముక్కలైంది. దీనికిసంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.
ఇరాన్ రాజధాని తెహ్రాన్ కి సమీపంలోని ఫత్ విమానాశ్రయం దగ్గర సైన్యానికి చెందిన బోయింగ్ 707 కార్గో విమానం క్రాష్ అయింది. విమానంలో ఉన్న 16మందిలో 15మంది ఈ ఘటనలో చనిపోయారని ఇరాన్ ఆర్మీ తెలిపింది. విమాన ఇంజినీర్ మాత్రమే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడని, అత�