Home » cargo services
కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందితో హమాలీ పనులు చేయించడం చర్చనీయాంశమైంది. దీంతో.. పార్సిల్, కొరియర్ సర్వీస్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు.
తెలంగాణ ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఆదాయంలేక అవస్థలు పడుతోన్న ఆర్టీసీ…. ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్శిల్, కార్గో సేవలను ప్రారంభిం�