Home » catches fire
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్లో మీథేన్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు...
కాలిఫోర్నియాలో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలో సింగిల్ ఇంజిన్ విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు....
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ సుప్రియా ట్వీట్ ద్వారా తన క్షేమ సమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్లో తెలిపారు. �
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో
శ్రీకాకుళం జిల్లా రాజాంలో గుర్తు తెలియని వ్యక్తులు 13 ఏళ్ల బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో మంటల్లో కాలిపోయిన బాలిక భువనేశ్వరి మృత్యువుతో పోరాడి ఈరోజు మృతి చెందింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్ర�