Cauliflower Farming

    Cauliflower Farming : కాలీఫ్లవర్ సాగుతో.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

    May 27, 2023 / 10:38 AM IST

    మొత్తం 3 ఎకరాలలో కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మోర్ల గణపతి. కొమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా, వాంకిడి మండలం, జైత్‌పూర్‌గ్రామానికి చెందిన ఈయన.. గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా.. మార్కెట్‌లో ధరలు రాక�

10TV Telugu News