Home » CBI
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహ
వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట�
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ�
ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్ట�
మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాన�
సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.