Home » CCTV
ఓ ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది.
ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన తల్లీ కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మార్నింగ్ వాకర్స్ ఆందోళన �
హైదరాబాద్ లో పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తరిమి తరిమి అతనిని హతమార్చారు. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
షాపుల్లో దొంగలు చొరబడి యజమానులను బెదిరించి దోపిడీలు చేయడం గురించి విన్నాం.. చూస్తున్నాం. ఆ సమయంలో ప్రాణాలు దక్కితే చాలు జీవుడా అనుకునే వారిని చూసాం. కానీ ఓ షాపు యజమాని ధైర్యంగా దొంగను ఎదుర్కోవడమే కాదు.. పోలీసులకు పట్టించాడు.
పేరెంట్స్‌కి భయపడి పిల్లలు ఒక్కోసారి అబద్ధం చెబుతుంటారు. అలాంటి ఓ తప్పుడు కంప్లైంట్‌కి ఫుడ్ డెలివరీ ఏజెంట్ బుక్కయ్యాడు. 8 ఏళ్ల చిన్నారి తప్పుడు ఫిర్యాదుతో డెలివరీ ఏజెంట్‌ను ఓ అపార్ట్మెంట్ వాసులు చితక్కొట్టారు.
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.
ఉత్తర ప్రదేశ్, అజాంఘర్లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ ప�
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.