Home » CDAC Recruitment 2022
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా తత�
ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 30 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజినీర్ 250 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్: 50 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుండి 56 సంవత్�