Home » Celebrities Cast Their Votes
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.