CM Revanth Reddy: కొడంగల్‌లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.

కొడంగల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/898vgcbF45
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024