KA Paul: ఇంట్లో నిద్రపోకండి.. బయటికి వచ్చి ఓటు వేయండి: కేఏ పాల్
విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్

ఇంట్లో నిద్రపోకండి.. బయటికి వచ్చి ఓటు వేయండి #kapaul #elections2024 pic.twitter.com/fzCCDqEEfk
— 10Tv News (@10TvTeluguNews) May 13, 2024