జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన](https://10tv.in/wp-content/uploads/2024/05/ramcharan-upasana-cast-their-vote.png)
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన హీరో రామ్ చరణ్, ఉపాసన pic.twitter.com/Py2UPdyriC
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024