Central Government

    New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!

    June 27, 2022 / 08:59 AM IST

    నూతన కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితర అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాది�

    Central Govt : 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం వేటు

    June 20, 2022 / 08:44 AM IST

    తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్‌ను కూడా తెరిచింది.

    Job Vacancies : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా లక్షల ఉద్యోగాలు

    June 19, 2022 / 08:33 PM IST

    కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటాను విశ్లేషిస్తే...ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఎంత ఉదాశీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2006లో 4.17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... 2020 నాటికి ఆ ఖాళీలు.. దాదాపు 9 లక్షలకు చేరు

    Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?

    June 19, 2022 / 08:08 PM IST

    పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్‌ నియామకం చేపట్టనున్నారు.

    Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

    June 18, 2022 / 02:24 PM IST

    నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ

    Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

    June 18, 2022 / 12:46 PM IST

    కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైని�

    Central Govt : ఇంధన కొరతకు చెక్‌..రంగంలోకి దిగిన కేంద్రం

    June 18, 2022 / 11:30 AM IST

    పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ పరిధిని విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్‌ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని బంకుల్లో నిర�

    Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్‌ రద్దు చేయాలని డిమాండ్

    June 17, 2022 / 10:39 AM IST

    తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది యువత. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్‌ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్త

    IPS Officers : తెలంగాణకు మరో ఐదుగురు కొత్త ఐపీఎస్‌లు

    June 10, 2022 / 09:18 PM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల్లో అవినాశ్‌ కుమార్‌(బీహార్), కాజల్‌(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), కంకణాల రాహూల్‌రెడ్డి(తెలంగాణ‌), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ‌) ఉన్నారు.

    Bullet Train : 2026 నాటికి భారత్ లో తొలి బుల్లెట్‌ రైలు

    June 7, 2022 / 01:42 PM IST

    మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిది గుజరాత్‌లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు.

10TV Telugu News